Skip to playerSkip to main content
  • 8 years ago
Gauli guda bus stand may disappear in soon due to road widening works. RTC trying for alternatives but it difficult
8దశాబ్దాల ఆ బంధం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. నిజాం కాలం నుంచి నేటికీ సేవలందిస్తోన్న ఆ ఆర్టీసీ బస్టాండ్ ఇక కనుమరుగవనుంది. పెరిగిన రవాణా అవసరాల రీత్యా రోడ్డు వెడల్పు చేయాల్సి రావడం.. పక్కనే మూసీ ఉండటంతో కూల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అవును.. గౌలిగూడ(సీబీఎస్) బస్టాండ్ మరికొద్ది రోజుల్లోనే అదృశ్యం కానుంది. సికింద్రాబాద్ లో గార్డెన్ హోటల్ ను కూల్చివేసినప్పుడు చాలామంది ఎలాగైతే కలత చెందారో.. ఇప్పుడూ అదే పరిస్థితి. దశాబ్దాల అనుబంధానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడుతుందని తెలియడంతో.. ఏదో సెంటిమెంట్ అటు వైపు లాగుతున్న పరిస్థితి.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended