MLC Kavitha. Demanding immediate resolution to the issues of Singareni workers that have been unresolved for years, Telangana Jagruti chief and former MP Kalvakuntla Kavitha, along with her activists and HMS Singareni union leaders, laid siege to Singareni Bhavan in the city today. In this context, the alert police prevented the siege. Along with Kavitha, who was sitting in front of Singareni Bhavan, several leaders were arrested and taken to Nampally police station. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తన కార్యకర్తలు, హెచ్‌ఎంఎస్ సింగరేణి యూనియన్ నాయకులతో కలిసి ఇవాళ నగరంలోని సింగరేణి భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు ముట్టడిని అడ్డుకున్నారు. సింగరేణి భవన్ ఎదుట బైఠాయించిన కవితతో పాటు పలువురికి నాయకులను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. #mlckavitha #telanganajagruthi #singareni
Also Read
సింగరేణి కార్మికులకు 34 శాతం బోనస్ - ఒక్కో కార్మికుడికి రూ 1.95 లక్షలు..!! :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-announces-34-percentage-bonus-for-singareni-employees-and-workers-452929.html?ref=DMDesc
దసరా పండుగకు అదిరిపోయే శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.25వేలు, రూ.12,500! :: https://telugu.oneindia.com/news/telangana/good-news-for-dussehra-festival-rs-25-000-and-rs-12-500-advance-for-singareni-employees-452813.html?ref=DMDesc
దసరా తర్వాత సింగరేణి యాత్ర చేస్తాం: ఎమ్మెల్సీ కవిత :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-slams-congress-for-turning-singareni-into-corruption-mine-447295.html?ref=DMDesc
Be the first to comment