Modi Cabinet : With the BJP securing a strong victory in Bihar, the party leadership is now focusing on future political strategies and a major central cabinet expansion. Key discussions are underway in Delhi, with AP expected to get an additional cabinet berth. As TDP and Jana Sena are NDA partners, proposals from both parties are under review. Sources indicate that Pawan Kalyan is considering accepting a Union Minister post, while names like Machilipatnam MP Balashouri, Chittoor and Hindupur MPs, and even Nellore MP Vemireddy are being evaluated based on regional and social equations. After PM Modi’s AP visit, a final decision is expected from Chandrababu and Pawan, which will also influence changes in the AP state cabinet.
ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాల పైన మంత్రాంగం సాగుతోంది. బీహార్ గెలుపుతో బీజేపీ నాయకత్వం ఇప్పుడు భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది. త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్ని కలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లో బెర్తు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక ప్రతిపాదన లు తెర మీదకు వస్తున్నాయి. అయితే, ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో, ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది.
ఏపీని అలా చూడాలనుకుంటున్నా..! చంద్రబాబుకు సాయిరెడ్డి సలహా..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vijayasai-reddys-key-suggestion-to-chandrababu-on-vizag-cii-summit-follow-up-460899.html?ref=DMDesc
స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ ఆ ప్లాన్..! జగన్ పై బాంబుపేల్చిన మాజీ సీఎస్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-cs-lv-subramanyam-makes-sensational-allegation-against-ys-jagan-over-vizag-steel-460775.html?ref=DMDesc
"స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్నారు" :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/palla-srinivas-slams-cm-naidu-youre-twisting-my-words-on-vizag-steel-plant-privatization-460663.html?ref=DMDesc
Be the first to comment