Skip to playerSkip to main content
Bus Accident :పెళ్లకూరు మండలంలో ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారి మిట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడగా 6 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 21 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


A major accident took place in Pellakuru mandal as a Morning Star Travels bus overturned near Doddlavari Mitta. The bus, which was heading from Vijayawada to Bengaluru with 21 passengers, lost control and flipped over. Six passengers sustained serious injuries and were rushed to Naidupeta Government Hospital.
Watch the full details in this video.

#BusAccident #MorningStarTravels #AndhraPradesh #PrivateTravelsBusAccident #NelloreDistrict #Vijayawada #Bengaluru

Also Read

ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/private-travel-bus-accident-at-tirupathi-district-and-news-got-viral-461235.html?ref=DMDesc

వరుస బస్సు ప్రమాదాలు.. అసలు ఎందుకిలా జరుగుతోంది? :: https://telugu.oneindia.com/news/india/why-are-bus-accidents-increasing-key-reasons-analysis-and-safety-measures-461153.html?ref=DMDesc

జడ్చర్లలో ట్రావెల్స్ బస్సు - యాసిడ్ ట్యాంకర్‌ ఢీ.. 26 మంది ?? :: https://telugu.oneindia.com/news/telangana/private-travels-bus-collides-with-acid-tanker-in-jadcharla-461101.html?ref=DMDesc



~PR.358~ED.232~HT.286~

Category

🗞
News
Transcript
00:00Продолжение следует...
00:30Продолжение следует...
01:00Продолжение следует...
01:30Продолжение следует...
Be the first to comment
Add your comment

Recommended