India’s budget-friendly MPV segment under ₹10 lakhs continues to dominate the market, especially among families who prefer spacious, comfortable, and reliable cars for daily use and long trips. Models like the Maruti Ertiga, Mahindra Bolero, Bolero Neo, Maruti Eeco, and Renault Triber recorded strong sales in October 2025, proving their popularity across cities and rural areas. In this video, we break down the top-selling MPVs of the month, their pricing, features, mileage highlights, and the reasons why Indian families consistently choose these 7-seater and multi-purpose vehicles. If you’re searching for the best budget MPV or a family car under ₹10 lakhs, this detailed comparison will help you pick the right one.
ఇండియాలో కుటుంబంతో చేసే ప్రయాణాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. చిన్నా-పెద్దా అందరూ ఒకే కారులో కలిసి ప్రయాణిస్తే వచ్చే ఆనందం, కలిసికట్టుగా గడిపే ఆ క్షణాల విలువ చెప్పలేనిదే. అలాంటి ఫ్యామిలీ ట్రిప్స్‌కి వెళ్తుంటే స్పేస్ ఉన్న కారు ఎంత అవసరం అవుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే మార్కెట్‌లో 7-సీటర్ లేదా అంతకంటే ఎక్కువ సీటింగ్ ఆప్షన్‌తో వచ్చే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. కంఫర్ట్, స్పేస్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ అనుభవం ఇవన్నీ కలిపి ఇలాంటి కార్లను చాలా మంది మొదటి ఎంపికగా తీసుకుంటున్నారు. అక్టోబర్ నెలలో కూడా ఎంపీవీ కార్లు మెరుగైన గణంకాలను నమోదు చేశాయి. గత నెలలో అమ్మకాల్లో టాప్‌లో నిలిచిన రూ. 10 లక్షల లోపు ధరలో అత్యధికంగా అమ్ముడైన MPV మోడళ్లను ఈ వీడియో లో తెలుసుకుందాం
Be the first to comment