మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రజాదర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి తన సమస్యను విన్నవించుకునేందుకు ఎన్టీఆర్ భవన్ కు వచ్చారు. తన బిడ్డలు తమను కొట్టి ఆస్తి డాక్యుమెంట్లు లాక్కున్నారని, మంత్రి నారా లోకేష్ గారు తమను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.
A Praja Darbar was organized at the TDP central office in Mangalagiri, where citizens came forward to share their grievances. A man from Penamaluru constituency made an emotional plea, stating that his children had beaten him and forcibly taken his property documents. He requested Minister Nara Lokesh to help him get justice. Watch the full report for complete details.
బీహార్ కు చంద్రబాబు, నారా లోకేష్..: అక్కడే !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-and-minister-nara-lokesh-to-attend-nitish-kumar-s-swearing-in-ceremony-461091.html?ref=DMDesc
ఒకే వేదికపై పవన్, ఐశ్వర్య రాయ్, ప్రధాని మోడీ, సచిన్, సీబీఎన్.. కారణం ఇదే ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-and-celebraties-at-sathya-sai-centenary-celebrations-at-puttaparthi-460989.html?ref=DMDesc
సచిన్ తో నారా లోకేష్: ఎక్కడ? ఎందుకు? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-met-sachin-tendulkar-at-puttaparthi-460953.html?ref=DMDesc
Be the first to comment