జగన్ పాలనలో అమరావతి సర్వనాశనమైందని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 నెలల కూటమి పాలనపై ప్రశంసలు కురిపించారు. మాజీ సీఎం జగన్ తీరుపై తీవ్రస్థాయిలో వృద్ధులు, మహిళలు మండిపడ్డారు. జగన్ కు రాష్ట్రాన్ని పాలించే హక్కులేదని మండిపడ్డారు. అకృత్యాలు, అన్యాయాలు చేస్తే రాష్ట్రం నుంచి తరిమికొడతామని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిపాలన తీరుపై మహిళల మనోగతం మీరే వినండి
Women and elderly citizens from Amaravati have voiced their strong dissatisfaction over the condition of the capital during Jagan Mohan Reddy’s rule. They claim Amaravati suffered major damage and neglect under the previous government.
However, they appreciated the ongoing 18-month coalition government, stating that Chandrababu Naidu and Pawan Kalyan have brought transparent and people-friendly administration.
Watch the full video to hear the powerful opinions of Amaravati’s women on past and present governance.
జగన్ షెడ్యూల్ రిలీజ్ వెనుక ? బెయిల్ రద్దుకు-బుద్ధా కామెంట్స్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-alleges-ys-jagans-court-schedule-release-intends-to-pressure-judges-461165.html?ref=DMDesc
హైదరాబాద్ లో జగన్ టూర్ రచ్చ..! రప్పా రప్పా ఫ్లెక్సీలు, పోలీసుల సెల్పీలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagans-hyderabad-tour-rappa-rappa-flexies-public-hype-and-police-personalities-seek-selfies-461135.html?ref=DMDesc
Be the first to comment