Leopard Spotted : కోయంబత్తూరులోని ఇరుగూరులో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అయ్యాయి. కోయంబత్తూరులోని ఇరుగూరు రావుతర్ పిరివు, NEPC మిల్లుకు ఎదురుగా ఉన్న గోదాములో గత పన్నెండవ తేదీన చిరుత సంచరించిన దృశ్యం సిసిటివి ఫుటేజీలో నిన్న బయటపడింది.
A leopard was spotted roaming in Irugur, Coimbatore, and the incident was captured on CCTV cameras. The footage shows the leopard moving near a warehouse opposite the NEPC Mill at Rauthar Pirivu. This incident took place on the 12th of this month, and the video emerged yesterday. Watch the full report for detailed information and safety updates for residents.
Be the first to comment