Weather Update. The Hyderabad Meteorological Centre has predicted that a low pressure area is likely to form in the southeast Bay of Bengal. It is likely to intensify into a cyclonic storm and then a cyclonic storm. However, it said that it is not yet clear which direction it will move. It said that a low pressure area is likely to form in the next two days. However, it said that the intensity of the cold wave is likely to decrease in the state due to the arrival of moist winds from the east. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇది వాయుగుండగా మారి.. ఆ తర్వాత తుఫాన్ మారే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అది ఎటు వైపు కదులుతుందో ఇప్పడే చెప్పలేమని విరించింది. వచ్చే రెండు రోజుల్లో అల్పపీడన దశను అంచనా వేయవచ్చని తెలిపింది. అయితే తూర్పు నుంచి తేమ గాలులు రావడం వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. #weatherupdate #weathernews #rains
Also Read
'మొంథా' తుపాను బాధితులకు సీఎం గుడ్ న్యూస్.. నిధులు విడుదల.. :: https://telugu.oneindia.com/news/telangana/telangana-sanctions-12-99-cr-for-cyclone-montha-home-repairs-459895.html?ref=DMDesc
వణికిస్తున్న 'ఫుంగ్-వాంగ్'తుపాన్.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది ! :: https://telugu.oneindia.com/news/international/one-million-people-evacuated-to-safer-areas-due-to-phung-wang-cyclone-at-philippines-459629.html?ref=DMDesc
ద్రోణి ప్రభావం, మళ్లీ భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/disaster-management-alerts-over-rains-in-ap-and-telangana-for-next-two-days-459313.html?ref=DMDesc
Be the first to comment