Sabarimala. Devotees are flocking to the Sabarimala Ayyappa temple in Kerala. More than two lakh people have reached in the first two days. This has left the temple premises crowded. There is also a huge rush on the route from Pamba to Sannidhanam. Many were seen climbing the barricades. Allegations are being made that the Devasthanam Board and the government have failed miserably in controlling the crowd. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. తొలి రెండు రోజుల్లోనే దాదాపు రెండు లక్షల మందికి పైగా చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. చాలామంది బారికేడ్లను ఎక్కుతూ కనిపించారు. రద్దీ నియంత్రణ విషయంలో దేవస్థానం బోర్డు, ప్రభుత్వం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. #shabarimala #ayyappa #sabarimalaayyappa
Also Read
ఇక పాస్ ఉంటేనే శబరిమల ఎంట్రీ- దర్శనం, బుకింగ్స్ పై TDB తాజా నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/india/tdb-drastic-reduction-in-spot-bookings-and-tighter-restrictions-in-sabarimala-forest-route-461097.html?ref=DMDesc
ప్యాంట్ జిప్ తీసి శబరిమల అయ్యప్ప భక్తులతో కేరళ పోలీస్.. ఘాటుగా స్పందించిన రాజాసింగ్! :: https://telugu.oneindia.com/news/telangana/kerala-police-unzipped-his-pant-and-insulted-ap-ayyappa-devotees-in-sabarimala-rajasingh-strong-re-461095.html?ref=DMDesc
శబరిమల వెళ్లే భక్తులకు రైల్వే మరో గుడ్ న్యూస్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/20-special-trains-between-visakhapatnam-and-kollam-for-sabarimala-pilgrims-here-are-full-details-460727.html?ref=DMDesc
Be the first to comment