I Bomma. It is known that I Bomma Ravi has been arrested. The common people are reacting to this. They say that if I Bomma goes, your Bomma will come. First, they say that the film industry should change. They say that going to a multiplex to watch a movie costs a lot. First, they want to reduce the ticket prices of movies. I Bomma will not cause any harm to the film industry. But they say that there is a possibility of loss to film workers. ఐ బొమ్మ రవి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సామాన్యులు స్పందిస్తున్నారు. ఐ బొమ్మ పోతే మీ బొమ్మ వస్తుందని చెబుతున్నారు. మొదటగా సినీ ఇండస్ట్రీ మారాలని చెబుతున్నారు. మల్టీప్లెక్స్ వెళ్లి సినిమా చూడాలంటే భారీగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఫస్ట్ సినిమా టికెట్ రేట్లను తగ్గించాలన్నారు. ఐ బొమ్మ వల్ల సినీ ఇండస్ట్రీకి నష్టం ఉండదు.. కానీ సినీ కార్మికులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు. #ibomma #tollywood #ibommaravi
Also Read
లవ్ మ్యాటర్ గురించి తరుణ్ భాస్కర్ ఓపెన్.. ఆ హీరోయిన్ తోనే !! :: https://telugu.oneindia.com/cinema/tarun-bhaksar-opens-about-his-love-story-and-video-got-viral-461141.html?ref=DMDesc
సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా అమీర్‌పేట్‌లో తిరుగుతా..! :: https://telugu.oneindia.com/cinema/raju-weds-rambai-director-sailuu-comments-goes-viral-on-media-461127.html?ref=DMDesc
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-sensational-verdict-in-actress-pratyushas-death-case-461093.html?ref=DMDesc
Be the first to comment