Raitanna Meekosam : వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తీసుకురావడం ద్వారా రైతుల సాగును లాభసాటి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా పంచ సూత్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి "రైతన్నా మీకోసం" పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 24వ తేదీ నుంచి 29వరకూ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొంటారు.
The Andhra Pradesh government is set to launch a major farmers’ outreach program, “Raitanna Meekosam,” from November 24 to 29. As part of this initiative, MLAs, public representatives, and officials will directly visit farmers’ homes to identify issues, provide solutions, and explain upcoming reforms.
On December 3, workshops will be held at Rythu Seva Kendras with officials from agriculture, allied sectors, and the marketing department.
This program focuses on strengthening farming practices and improving farmer income under the state’s new agricultural reforms.
Be the first to comment