భారీ ర్యాలీతో కోర్టుకు జగన్: వైఎస్ జగన్ భారీ ర్యాలీ మధ్య కోర్టుకు చేరిన విధానం ఆంధ్ర రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు.
YS Jagan reached the court amid a massive rally has sparked a huge discussion in Andhra Pradesh politics. Thousands of party workers and supporters participated in the rally to express their support for Jagan
Be the first to comment