I Bomma. Everyone is reacting differently to the arrest of I Bomma Ravi. Many are supporting I Bomma Ravi. They say that piracy will continue until the film industry changes. They say that it is not right to make a movie with a huge budget and then try to collect that money from the audience. They remind people that if the movie is good, more people will watch it even if the ticket price is low. ఐ బొమ్మ రవి అరెస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఐ బొమ్మ రవికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీ మారే వరకు పైరసీ వస్తూనే ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్ తో సినిమా చేసి.. ఆ డబ్బును ప్రేక్షకుల నుంచి వసూలు చేయాలనుకోవడం సరైంది కాదంటున్నారు. మూవీలో దమ్ముంటే.. టికెట్ కు తక్కువ ధర ఉన్నా ఎక్కువ మంది చూస్తారని గుర్తు చేస్తున్నారు. #ibomma #tollywood #ibommaravi
Also Read
లవ్ మ్యాటర్ గురించి తరుణ్ భాస్కర్ ఓపెన్.. ఆ హీరోయిన్ తోనే !! :: https://telugu.oneindia.com/cinema/tarun-bhaksar-opens-about-his-love-story-and-video-got-viral-461141.html?ref=DMDesc
సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే అర్ధనగ్నంగా అమీర్‌పేట్‌లో తిరుగుతా..! :: https://telugu.oneindia.com/cinema/raju-weds-rambai-director-sailuu-comments-goes-viral-on-media-461127.html?ref=DMDesc
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..! :: https://telugu.oneindia.com/news/telangana/supreme-court-sensational-verdict-in-actress-pratyushas-death-case-461093.html?ref=DMDesc
Be the first to comment