దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో ప్రమాదం జరిగింది. భారత్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా.. తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన వెల్లడించింది.
A Tejas fighter aircraft from India participating in today’s flying display at the Dubai Airshow has crashed, resulting in the tragic death of the pilot. Firefighting and emergency teams responded rapidly to the incident and are currently managing the situation on-site.
Be the first to comment