PM Kisan. The Center has given good news to the farmers. Prime Minister Narendra Modi has released the 21st installment of PM Kisan funds. He is on a visit to Coimbatore and has deposited Rs. 2 thousand in the accounts of the farmers. So far, Rs. 40 thousand has been deposited in the accounts of the farmers in 20 installments. Now the 21st installment has also been released. కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 21వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. కోయంబత్తూరు పర్యటనలో ఉన్న ఆయన రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు జమ చేశారు. ఇప్పటి వరకు 20 విడతలుగా రైతుల ఖాతాల్లో రూ.40 వేలు జమ చేశారు. ఇప్పుడు 21వ విడత కూడా విడుదల చేశారు. #pmkisan #pmkisan21stinstallment #pmnarendramodi
Be the first to comment