YS Jagan Attends Nampally Court : మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు గురువారం హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.కోర్టులో హాజరైన అనంతం ఆయన లోటస్ పాండ్ లోన తన నివాసానికి వెళ్తారు. తన తల్లి విజయమ్మను కలుస్తారని విశ్వసనీయ సమాచారం
Former Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, the prime accused in the disproportionate assets case, appeared before the CBI Court in Hyderabad on Tuesday. After returning from his Europe tour, Jagan informed the court that he would appear by November 21, following the court’s directive.
జగన్ కోర్టుకు హాజరు వేళ బిగ్ ట్విస్ట్, కీలక మలుపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-to-appear-in-cbi-court-on-20th-in-disproportionate-assets-case-460949.html?ref=DMDesc
చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యల అర్ధం అదే:మాజీమంత్రి విడదల రజిని :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-white-elephant-comments-means-visakha-steel-plant-privatization-vidadala-rajini-fire-460923.html?ref=DMDesc
స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ ఆ ప్లాన్..! జగన్ పై బాంబుపేల్చిన మాజీ సీఎస్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-cs-lv-subramanyam-makes-sensational-allegation-against-ys-jagan-over-vizag-steel-460775.html?ref=DMDesc
Be the first to comment