CM Chandrababu. CM Chandrababu Naidu visited Pendlimari, Kamalapuram constituency of YSR Kadapa district. He visited the Mana Gromor Fertilizer Center and interacted with the farmers. Later, he released the second tranche of Annadata Sukhibhavwa-PM Kisan funds from the public platform. Rs. 3200 crore funds have been released to 47 lakh farmers in the state. Rs. 7 thousand funds have been deposited in the accounts of the farmers. Prime Minister Modi released the PM Kisan funds in Coimbatore. వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మన గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి, రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రజావేదిక నుంచి అన్నదాతా సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను విడుదల చేశారు. రాష్ట్రంలోని 47 లక్షల మంది రైతులకు రూ.3200 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఒక్కో రైతుకు రూ.7 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. పీఎం కిసాన్ నిధులను కోయంబత్తూర్‌లో ప్రధాని మోదీ విడుదల చేశారు. #annadatasukhibhava #cmchandrababu #pmkisan
Also Read
9 కోట్ల మంది రైతులకు గుడ్ న్యూస్: పీఎం కిసాన్ 21వ విడత విడుదల :: https://telugu.oneindia.com/news/india/pm-kisan-21st-installment-released-rs-18-000-crore-transferred-to-9-crore-farmers-461031.html?ref=DMDesc
Be the first to comment