Twice in the ongoing series against Australia, Pandya has seized the momentum for India with his big-hitting abilities. ఆస్ట్రేలియా సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్య తన ప్రదర్శన వెనక ఉన్న రహస్యాన్ని వివరించాడు. ఇప్పటివరకు ఆసీస్‌తో ముగిసిన మూడు వన్డేల్లో రెండు వన్డేల్లో జట్టుని గెలిపించే ఇన్నింగ్స్ ఆడాడు.
Be the first to comment