Skip to playerSkip to main content
  • 8 years ago
The Board of Control for Cricket in India (BCCI) has nominated former India captain Mahendra Singh Dhoni for the prestigious Padma Bhushan award for the year 2017.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్‌కు సిఫారసు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను 2017 సంవత్సరానికి గాను పద్మభూషణ్ పురస్కారానికి సిఫారసు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended