Skip to playerSkip to main content
  • 8 years ago
Hyderabad Metro Rail limited board conducted a meeting with officials on Tuesday. They discussed on Common ticket which is also useful in RTC also
నవంబర్ నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు పరుగులు పెట్టడం ఖాయమైపోవడంతో మెట్రో మెట్రో రైలు భవన్‌లో బోర్డు సమావేశం జరిగింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) బోర్డు చైర్మన్‌ ఎస్పీ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended