Skip to playerSkip to main content
  • 8 years ago
Arjuna award winner Archer, Jyoti Surekha, was felicitated by Andhra Pradesh Chief Minister Chandra Babu Naidu at his chambers in Amaravati.
అర్జున అవార్డు గ్రహీత, ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా గురువారం ప్రకటించింది. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులు మీదుగా మంగళవారం సురేఖ అర్జున అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం పలువురు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. దీంతో జ్యోతి సురేఖకు ప్రోత్సాహకంగా రూ. కోటి అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నట్టు చెప్పారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended