Kamareddy. The driver of the RTC bus stopped the bus and got into an argument with the woman after she made obscene remarks and insulted the driver for not stopping at the stage. The passengers were inconvenienced as the bus stood by for about an hour. The incident took place at the Double Bedroom on the side of the National Highway Bypass Road on the outskirts of Narasannapalli village in Kamareddy mandal. The police reached the spot, arrested the two and sent them away. స్టేజి వద్ద ఆర్టీసీ బస్సును నిలుపలేదని డ్రైవర్ పై బూతు మాటలు మాట్లాడి, అనుచిత వ్యాఖ్యలు చేయడంతో బస్సును పక్కకు నిలిపి సదురు మహిళతో డ్రైవర్ వాగ్వివాదానికి దిగారు. సుమారు గంటపాటు బస్సు పక్కన నిలపడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డు పక్కన గల డబుల్ బెడ్ రూమ్ ల వద్ద జరిగింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఇరువురిని సముదాయించి అక్కడి నుండి పంపించి వేశారు. #tgsrtc #rtcbus #kamareddy
Also Read
ఉచిత బస్సు ప్రయాణం కష్టాలకు చెక్, ఆర్టీసీ కీలక నిర్ణయం - కొత్తగా ఇక..!! :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-decided-to-extend-the-services-amid-mahalaxmi-scheme-implementation-461427.html?ref=DMDesc
కార్తికమాసం స్పషల్.. TGSRTC ఐదు రోజుల ప్యాకేజీ టూర్.. తక్కువ ధరకే.. :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-sacred-circuit-5-days-of-arunachalam-devotion-from-bhupalapally-460017.html?ref=DMDesc
శబరిమలకు ఆర్టీసీ బస్సులు, సౌకర్యాలు.. ఛార్జీలు - వారికి ఉచితం..!! :: https://telugu.oneindia.com/news/telangana/tgsrtc-announces-special-buses-and-offers-for-sabarimala-on-rent-basis-details-here-459803.html?ref=DMDesc
Be the first to comment