Shiva Jyothi. Anchor Sivajyothi has responded to his controversial comments on Tirumala Prasad. He posted on social media asking for forgiveness if anyone was hurt by his words. He said that those who follow him on social media know how much he loves Lord Venkateswara Swamy. However, he said that the mistake was on his side... he did not speak intentionally. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘వేంకటేశ్వరస్వామి అంటే తనకు ఎంత ఇష్టమో సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే వారికి తెలుసన్నారు. ఏదేమైనా తప్పు తన వైపు ఉందని... తను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదన్నారు. #shivajyothi #tirumala #ttd
Also Read
కల్తీ నెయ్యి కథేంటో చెప్పేసిన వైవీ సుబ్బారెడ్డి..! అసలు జరిగిందిదీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/yv-subba-reddy-slams-adulterated-ghee-rumours-for-tirumala-laddus-clarifies-position-461447.html?ref=DMDesc
యాంకర్ శివజ్యోతి వీడియో వైరల్.. తిరుమల ప్రసాదంపై కామెంట్స్ !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/anchor-sivajyothi-comments-on-tirumala-prasadam-and-video-goes-viral-461363.html?ref=DMDesc
ఆ సంస్థలు శ్రీవారి భక్తులను మోసగిస్తోన్నాయ్..: టీటీడీ ఛైర్మన్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-chairman-calls-for-caution-in-donations-461351.html?ref=DMDesc
Be the first to comment