Gold Price Today. The price of gold, which has been decreasing for two or three days, has increased again. On Wednesday, the price of 10 grams of 24-carat gold increased by Rs. 1200. With this, the price of 10 grams of 24-carat gold has reached Rs. 1,24,860. The price of 10 grams of 22-carat gold has increased by 1100. Currently, the price of 10 grams of 22-carat gold has reached Rs. 1,14,450. While 24-carat gold is priced at Rs. 1, 25, 460 in Chennai, the price of 10 grams of 22-carat gold is Rs. 1,15,000. While 24-carat gold is priced at Rs. 1,24,860 in Hyderabad, the price of 10 grams of 22-carat gold is Rs. 1,14400. In Mumbai, 24-carat gold is priced at Rs. 1,24860.. The price of 10 grams of 22 carat gold is Rs. 1,14,450. In Delhi, the price of 24 carat gold is Rs. 1,25,010.. The price of 10 grams of 22 carat gold is Rs. 1,14,600. రెండు మూడు రోజులు తగ్గుతూ వస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.1200 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,24,860 చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 1100 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,450కు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1, 25, 460 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,000 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,24,860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14400 గా ఉంది.ముంబైలో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,24860 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,450 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,25,010 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,600 గా ఉంది. #goldpricetoday #goldratetoday #silverpricetoday
Also Read
బంగారం సీన్ రివర్స్..ఒక్క రోజులోనే రూ. 12,000 మటాష్ :: https://telugu.oneindia.com/news/business/gold-prices-for-wednesday-19-11-2025-460963.html?ref=DMDesc
కుప్పకూలిన బంగారం ధరలు..ఏకంగా రూ.17,400 తగ్గింపు :: https://telugu.oneindia.com/news/business/lets-see-the-gold-prices-for-tuesday-18-11-2025-460839.html?ref=DMDesc
దిగొచ్చిన బంగారం ధరలు..ఇప్పుడే కొనేయండి :: https://telugu.oneindia.com/news/business/lets-see-how-gold-prices-are-on-monday-17-11-2025-460691.html?ref=DMDesc
Be the first to comment