ఇవాళ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను పిలిపించుకుని మాట్లాడిన నారా లోకేష్.. తొలిసారి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి అవగాహన ఉండటం లేదని, అనుభవ లేమితో ఉన్నారని, దీంతో ఇతరులతో సమన్వయం ఉండటం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో పాటు మరికొందరు తొలిసారి గెలిచిన వారితో తలెత్తిన వివాదాల నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
In today’s political developments, Nara Lokesh conducted a crucial review meeting at the Undavalli camp office. He made key comments on the performance of first-time MLAs, pointing out their lack of experience and coordination issues. These remarks are creating buzz in political circles, especially after the recent differences between Tiruvuru MLA Kolikapudi Srinivas and other first-time legislators
శ్రీవారి లడ్డూ కల్తీపై `నమో వెంటేశాయ` అంటూ నారా లోకేష్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirumala-laddu-adulterates-to-face-legal-consequences-says-nara-lokesh-459713.html?ref=DMDesc
రేపు సాయంత్రం బీహార్ లో ఏం జరగబోతోంది ? లోకేష్ మంత్రాంగం ఫలిస్తుందా ? :: https://telugu.oneindia.com/news/india/post-bihar-poll-scenario-the-question-of-nitish-kumar-and-lokeshs-bjp-offer-459685.html?ref=DMDesc
ఆ ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్..! సీనియర్లకు కీలక బాధ్యత..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-nara-lokesh-slams-first-time-mlas-as-unaware-inexperienced-459671.html?ref=DMDesc
Be the first to comment