Sabarimala Special Trains :శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప మండల పూజ, మకర జ్యోతి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం నవంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని కొల్లాం/కొట్టాయం వరకు మొత్తం 54 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల సేవలు నవంబర్ 17, 2025 నుంచి జనవరి 20, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ముఖ్యమైన నగరాలను కలుపుతూ కేరళలోని కొల్లాం జంక్షన్ లేదా కొట్టాయం వరకు నడవనున్నాయి.
Big News for Sabarimala Ayyappa Devotees!
The South Central Railway (SCR) has announced a major decision to ease travel for Ayyappa devotees heading to Sabarimala during the Mandal Puja and Makar Jyothi festivals.
From November 2025 to January 2026, a total of 54 special trains will run from Telugu states (Andhra Pradesh & Telangana) to Kerala’s Kollam and Kottayam stations.
According to the official press release, these special train services will operate from November 17, 2025, to January 20, 2026, connecting major cities in AP and Telangana to Kerala, ensuring comfortable travel for thousands of pilgrims visiting Lord Ayyappa’s shrine.
📺 Watch this video for complete details on routes, schedules, and special arrangements for Sabarimala devotees this season.
Be the first to comment