ఏపీలో గ్రామ సచివాలయాలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయాల వ్యవస్ధలో కీలక మార్పులు చేస్తున్న కూటమి సర్కార్ వాటిని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలని అధికారులకు సూచించారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన డేటా డ్రివెన్ సదస్సులో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక సూచన చేశారు. దీంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్స్ గా వాడుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.
Andhra Pradesh CM Nara Chandrababu Naidu has issued crucial instructions to officials regarding the Village Secretariats established during the previous government.
Be the first to comment