Skip to playerSkip to main content
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. అయితే ఇప్పటికే అనేక పథకాలను అమలులో తీసుకువచ్చిన కాంగ్రెస్, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, మరో రెండు హామీలను నెరవేర్చడానికి సమాయత్తమవుతున్నదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయల పింఛన్, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం పథకాలు అమలు చేసేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందని ఆయన సంతోషకరమైన విషయాన్ని తెలిపారు. ఈ హామీలను అమలు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే ఈ పథకాలు అమలులోకి వస్తాయని ఆయన అన్నారు.


The Congress government in Telangana, led by CM Revanth Reddy, is preparing to fulfill two more major election promises!

Senior leader and former MLA Jaggareddy revealed that the government is all set to launch:
✅ ₹4,000 monthly pension for senior citizens
✅ ₹2,500 financial aid for women

After already implementing several welfare schemes, the Telangana Congress is now finalizing the dates to roll out these two flagship programs soon. Watch this video to know the implementation details, beneficiaries, and government preparations behind these welfare schemes!

📺 Stay tuned till the end for complete updates.


#RevanthReddy #CongressGovernment #Jaggareddy #TelanganaWelfareSchemes #4000Pension #2500WomenScheme

Also Read

టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: https://telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc

రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc

తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..! :: https://telugu.oneindia.com/health/telangana-masala-egg-soup-15-min-bachelor-hack-that-tastes-like-amma-s-kitchen-459057.html?ref=DMDesc



~PR.358~ED.232~

Category

🗞
News
Transcript
00:00தலங்கன ராஷ்டனலோ ப்ரசலக்கு என்ன ஹாமில் இச்சி அதிகாரல்லுக்குச்சின காங்கரிஸ் பாட்டி இச்சின ஹாமில் நர்வேர்ச்சினா பன்லோ படிங்க்கு
00:13Renault
00:43ஜூப்பிலி ஹில் ஹில் ஹாமில்ல கோட அமல் சேசேந்துக்கு ரேவந்து ரேடி தேவுருங்க குருச்சிச்சியத்துன்னார்னி ஜக்கர்டி பெருக்கும்னாரு
01:09ஜூப்பிலி ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில் ஹில
01:39வருக்கொன்று.
Be the first to comment
Add your comment

Recommended