Jubilee Hills By Election. BRS campaigned in the Jubilee Hills by-election. Huzurabad MLA Padi Kaushik Reddy campaigned on behalf of the party. He said that there is a problem like this in Jubilee Hills. He said that the government has changed before the problem can be resolved. He expressed confidence that BRS will win the by-election. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ప్రచారం నిర్వహించింది. పార్టీ తరుఫు నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ లో నాలా సమస్య ఉందని చెప్పారు. సమస్య తీర్చేలోగా ప్రభుత్వం మారిపోయిందన్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. #jubileehillsbyelection #padikoushikreddy #naveenyadav
జూబ్లీహిల్స్ లో ఆ పార్టీదే గెలుపు, ఇదీ లెక్క - తేల్చేసిన ప్రముఖ సర్వే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sas-survey-reports-predicts-the-winning-party-in-jubilee-hills-poll-with-details-458951.html?ref=DMDesc
సెటిలర్లను బెదిరించడంవల్ల జూబ్లీహిల్స్ లో ఓటేయరేమో: BRS :: https://telugu.oneindia.com/news/telangana/will-voters-in-jubilee-hills-vote-due-to-threats-to-settlers-brs-458875.html?ref=DMDesc
Be the first to comment