Gold Price Today. The price of gold is gradually decreasing. The latest price of gold has decreased slightly. At 6:30 am on Saturday, the price of 24 carat 10 grams of gold was Rs. 1,22,010. The price of 22 carat gold has reached Rs. 1,11,840. In Chennai, the price of 24 carat 10 grams is Rs. 1,22,940.. The price of 22 carat gold is Rs. 1,12,690. In Hyderabad, the price of 24 carat 10 grams is Rs. 1,22,010.. The price of 22 carat gold is Rs. 1,11,840. In Vijayawada, the price of 24 carat 10 grams is Rs. 1,22,010.. The price of 22 carat gold is Rs. ,11,840. బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా పసిడి ధర స్వల్పంగా తగ్గింది. శనివారం ఉదయం 6:30 గంటలకు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,010గా ఉంది. 22 క్యారెట్ తులం బంగారం ధర రూ.1,11,840కు చేరింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,940 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,12,690 గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,010 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 1,11,840 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,010 ఉండగా.. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. ,11,840 ఉంది. #goldpricetoday #goldratetoday #silverpricetoday
Also Read
వామ్మో.. 2026లో బంగారం ధరలు ఇంత పెరుగుతాయా? :: https://telugu.oneindia.com/news/business/will-gold-prices-skyrocket-in-2026-baba-vanga-prediction-goes-viral-459275.html?ref=DMDesc
గుడ్ న్యూస్..పడిపోయిన బంగారం ధరలు..ఇప్పుడే కొనేయండి :: https://telugu.oneindia.com/news/business/lets-see-what-gold-prices-are-like-on-friday-07-11-2025-here-459247.html?ref=DMDesc
పాకిస్థాన్ నదీ గర్భంలో అంతులేని బంగారం..? భారత్ కు పెద్ద షాకే..! :: https://telugu.oneindia.com/news/international/tarbelas-trillion-treasure-636b-gold-haul-unearthed-in-pakistans-hidden-depths-459183.html?ref=DMDesc
Be the first to comment