అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల నిర్మాణాలతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలను కల్పించే చర్యలు చేపట్టింది. క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తూ పనులు సకాలంలో పూర్తయ్యేలా చూస్తోంది. నవంబర్ నెల మొదలు.. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల గృహాలు పూర్తి చేసి దశల వారీగా లబ్ధిదారులకు అప్పగించనుంది. ఇప్పటికే పూర్తయిన 6,552 గృహాలు నవంబర్‌లో, 8,312 గృహాలను డిసెంబర్‌లో పేదలకు అందజేస్తారు.
The Andhra Pradesh government has accelerated the completion of pending TIDCO housing projects, ensuring the provision of all essential infrastructure facilities. Regular funds are being allocated to complete the works on time. Starting from November 2025, the government plans to complete 1.18 lakh houses by March 2026 and distribute them to eligible beneficiaries in phases.
Be the first to comment