CM Chandrababu Serious : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెర్షన్ మార్చారు. తన మన భేదం లేకుండా సీరియస్ యాక్షన్ షురూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 48 మంది ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రజలకు నేరుగా చేరే పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల విషయంలో అలసత్వం వహించిన ప్రజాప్రతినిధులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువయ్యే ప్రతి సంక్షేమ కార్యక్రమం పార్టీ ప్రతిష్టకూ, ప్రభుత్వ విశ్వసనీయతకూ సంబంధించినదని అన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Big Shock to 48 MLAs in Andhra Pradesh! Chief Minister Nara Chandrababu Naidu has taken serious action against public representatives showing negligence in key welfare programs.
In a major administrative move, CM Chandrababu expressed anger over MLAs who failed to actively participate in CMRF cheque distribution and pension outreach programs, which directly connect the government to the people.
He made it clear that these initiatives represent both the credibility of the government and the reputation of the TDP-led alliance. Following his review, notices have been ordered to 48 MLAs for their inaction.
📺 Watch this video for the full report on Chandrababu’s strong message to party leaders and what it means for the government’s functioning in Andhra Pradesh.
"యాపిల్ ఫోన్ ఇక నుంచి మేడ్- ఇన్ కుప్పం" :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kuppams-golden-leap-apple-iphone-chassis-factory-lands-with-anuradhas-vision-459459.html?ref=DMDesc
48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-serious-on-48-mlas-over-pensions-and-other-issues-459453.html?ref=DMDesc
ప్రపంచ కప్ విన్నర్ శ్రీచరణికి ఏపీ సర్కార్ బంపరాఫర్! :: https://telugu.oneindia.com/sports/world-cup-winner-shree-charani-gets-bumper-offer-from-ap-govt-459281.html?ref=DMDesc
Be the first to comment