Andesri. Celebrities are paying tribute to Andesri. The last rites of renowned poet and writer Andesri will be performed with official government honors. CM Revanth Reddy has issued instructions to the CS to make appropriate arrangements in this regard. Andesri's body will be kept in Vinoba Nagar till this evening for public viewing. Later, it will be shifted to NFC Nagar in Ghatkesar. Andesri's last rites will be performed on the morning of November 11. అందెశ్రీకి ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ప్రముఖ కవి,రచయిత అందెశ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం వరకు వినోబా నగర్ లోనే అందెశ్రీ మృతదేహం ఉంచనున్నారు. అనంతరం ఘట్కేసర్ లోని NFC నగర్ కు తరలించనున్నారు.నవంబర్ 11న ఉదయం అందే శ్రీ అంత్యక్రియలు జరగనున్నాయి. #andesri #telangana #hyderabad
Also Read
టీం ఇండియా ప్లేయర్ అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం..! :: https://telugu.oneindia.com/news/telangana/minister-vakiti-srihari-honours-team-india-women-player-arundhati-reddy-459261.html?ref=DMDesc
రేవంత్ టీంలో మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, హైకమాండ్ కొత్త ఫార్ములా..!? :: https://telugu.oneindia.com/news/telangana/cm-revanth-likely-to-induct-another-deputy-cm-in-his-cabinet-as-discussions-with-aicc-459255.html?ref=DMDesc
తెలంగాణ స్టైల్ 'మసాలా ఎగ్ పులుసు'.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..! :: https://telugu.oneindia.com/health/telangana-masala-egg-soup-15-min-bachelor-hack-that-tastes-like-amma-s-kitchen-459057.html?ref=DMDesc
Be the first to comment