జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఏపీ , తెలంగాణలో జోరుగా చర్చ జరుగుతోంది.11వ తేదీ పోలింగ్ జరగనుంది. 14వ తేదీన ఎన్నికల కమిషన్ అధికారులు ఓట్లు లెక్కించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యనే తుది పోటీ జరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై జోరుగా పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్ లో స్థిరపడిన ఏపీ వాసులు, ఎవరు గెలుస్తారో కూడా ముందే చెప్పేస్తున్నారు.
Analysts predict a tight three-cornered fight. Meanwhile, in Vijayawada, discussions and bets are on about who will emerge victorious! AP settlers in Jubilee Hills seem confident about their prediction but who will really win?
ఏపీలో వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలపై కీలక అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/key-alert-on-work-from-home-jobs-in-ap-459487.html?ref=DMDesc
కాకినాడలో కారు బీభత్సానికి ముగ్గురు బలి.. ఏడుగురికి సీరియస్ !! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/car-accident-in-kakinada-leads-to-3-dead-and-7-severely-injured-459393.html?ref=DMDesc
ఏపీలో వారికి ఫ్రీ బైక్స్.. సువర్ణావకాశం మిస్ చేసుకోవద్దు! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/free-tri-motor-bikes-for-disabled-in-ap-dont-miss-the-golden-opportunity-459099.html?ref=DMDesc
Be the first to comment