Nara Lokesh. IT Minister Nara Lokesh visited Kalyanadurgam in Anantapur district. Minister Lokesh attended a program as the chief guest and unveiled a bronze statue of Bhakta Kanakadasa. He extended his greetings to the people on the occasion of Bhakta Kanakadas Jayanti. He praised Bhakta Kanakadasa for his great contribution to social consciousness as a social philosopher and composer. He said that he enhanced spiritual values with his hymns and writings. He said that he is very happy to celebrate the birth anniversary of that great person as a state festival. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించారు. ఓ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన భక్త కనకదాస్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్త కనకదాస్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా భక్త కనకదాస సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని చెప్పారు. ఆ మహానీయుని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. #naralokesh #anathapuram #bhaktakanakadas
Also Read
చంద్రబాబు, లోకేష్ ను కలిసిన వరల్డ్ కప్ స్టార్ శ్రీచరణి..! ఆఫర్ పై ఉత్కంఠ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ex-captain-mithali-raj-and-womens-world-cup-star-sree-charani-meet-chandrababu-nara-lokesh-459267.html?ref=DMDesc
శభాష్ నారా లోకేష్..!వరల్డ్ కప్ క్రికెటర్ స్మృతీ మంథన ప్రశంసలు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/smriti-mandhana-star-of-womens-world-cup-winning-team-commends-ap-minister-nara-lokesh-458847.html?ref=DMDesc
9.8 లక్షల కోట్ల పెట్టుబడులు- 7.5 లక్షల జాబ్స్-లోకేష్ కీలక ప్రకటన..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-forecasts-9-8-lakh-crore-investments-and-7-5-lakh-jobs-at-vizag-cii-summit-458755.html?ref=DMDesc
Be the first to comment