The price of gold, which has been falling continuously, has increased. On Monday, November 10, if we look at the prices of gold in the country, the price of 24-carat gold increased by Rs. 1200 to Rs. 1,23,220. The price of 10 grams of 22-carat gold is trading at Rs. 1,100 to Rs. 1,12,950. In Hyderabad, the price of 10 grams of 24-carat gold is trading at Rs. 1,200 to Rs. 1,23,220. Similarly, the price of 10 grams of 22-carat gold is trading at Rs. 1,100 to Rs. 1,12,950. In Vijayawada, the price of 10 grams of 24-carat gold is trading at Rs. 1,200 to Rs. 1,23,220. The price of 10 grams of 22-carat gold is trading at Rs. 1,100 to Rs. 1,12,950. వరుసగా తగ్గతూ వస్తున్న బంగారం ధర పెరిగింది. నవంబర్ 10న సోమవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1200 పెరిగి రూ.1,23,220 చేరింది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి 1,12,950 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,950 పలుకుతోంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,23,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.1,12,950 పలుకుతోంది. #goldpricetoday #goldratetoday #silverpricetoday
Also Read
పసిడి ప్రియులకు బిగ్ షాక్.. అసలు కొనకండి :: https://telugu.oneindia.com/news/business/gold-prices-increased-significantly-today-monday-10-11-2025-459643.html?ref=DMDesc
బంగారం ధరలు భారీగా పతనం..లక్కీ ఛాన్స్ ఇప్పుడే కొనేయండి :: https://telugu.oneindia.com/news/business/lets-take-a-look-at-the-gold-prices-on-sunday-09-11-2025-459519.html?ref=DMDesc
వామ్మో.. 2026లో బంగారం ధరలు ఇంత పెరుగుతాయా? :: https://telugu.oneindia.com/news/business/will-gold-prices-skyrocket-in-2026-baba-vanga-prediction-goes-viral-459275.html?ref=DMDesc
Be the first to comment