Gold Price Today. Gold and silver prices are falling in India. The price of 10 grams of 24 carat gold is Rs. 1,24,180. The price of 10 grams of 22 carat gold is Rs. 1,14,500. Today, the price of 10 grams of 24 carat gold has decreased by Rs. 820 The price of a kilo of silver is Rs. 1,47,000. The price of 10 grams of 24 carat gold in Hyderabad is Rs. 122460. భారతదేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,180 పలుకుతోంది. అదే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,14,500 పలుకుతోంది. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గింది కిలో వెండి ధర రూ. 1,47,000 పలుకుతోంది. హైదరాదాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 122460 గా ఉంది. #gold #goldprice #silverprice
Also Read
తగ్గిన బంగారం ధరలు..10 గ్రాముల ధర ఎంతంటే..? :: https://telugu.oneindia.com/news/business/gold-buyers-got-a-slight-reprieve-in-hyderabad-today-october-28-2025-457829.html?ref=DMDesc
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేయండి :: https://telugu.oneindia.com/news/business/domestic-gold-prices-fell-sharply-on-monday-october-27-457665.html?ref=DMDesc
భారీగా తగ్గిన బంగారం ధరలు.. 10,000లకు పైగానే :: https://telugu.oneindia.com/news/business/gold-prices-have-dropped-drastically-how-much-is-the-price-in-hyderabad-457521.html?ref=DMDesc
Be the first to comment