డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విపరీతమైన నష్టం జరిగింది. వేల ఎకరాల్లో ఉన్న అరటి తోటలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
Cyclone ‘Montha’ has caused massive devastation across Dr. B. R. Ambedkar Konaseema district, Andhra Pradesh. 🌪 Thousands of acres of banana plantations were destroyed, leaving farmers in deep distress.
Be the first to comment