Skip to playerSkip to main content
IT Employees: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రవేశపెట్టిన లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు.. భారతీయ టెక్కీలను దెబ్బకొడుతోంది. ఈ ఫీజును చెల్లించే విషయంలో బడా మల్టీ నేషనల్ కంపెనీలు సైతం చేతులెత్తేస్తోన్నాయి. వీసా స్పాన్సర్ షిప్ ను నిలిపివేస్తోన్నాయి. ఫీజు దెబ్బకు కార్పొరేట్ కంపెనీల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. దీని ప్రభావం అమెరికన్ కంపెనీలకే కాకండా భారత్ కు చెందిన ఐటీ దిగ్గజాలపైనా పడుతోంది.

టీసీఎస్, కాగ్నిజెంట్ H1B Visa స్పాన్సర్‌షిప్‌ ను నిలిపివేశాయి. మరో రెండు అమెరికన్ కంపెనీలు కూడా అదే బాట పట్టాయి. ఇంట్యూటివ్ సర్జికల్, వాల్‌మార్ట్ దీనికి పుల్ స్టాప్ పెట్టాయి. మరికొన్ని ఐటీ కంపెనీలు విదేశీ ఉద్యోగుల వీసా స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేశాయి. ఈ నిర్ణయం- భారత్ సహా వివిధ దేశాలపై పడుతోంది. అమెరికన్ జాబ్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రత్యేకించి భారత్ వంటి విదేశీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ పై ఆధారపడిన కంపెనీలకు ఇది పెను భారంగా మారింది.

The US H-1B Visa policy under President Donald Trump has taken a shocking new turn — a $100,000 H-1B Visa Fee that’s sending shockwaves through the Indian IT industry. Top companies like TCS (Tata Consultancy Services), Cognizant, Walmart, and Intuitive Surgical have reportedly stopped sponsoring H-1B visas due to the massive cost burden.

This decision is set to hit Indian tech professionals, software engineers, and foreign employees hard, especially those dreaming of working in the United States. Experts say the H-1B visa sponsorship halt could drastically affect both American companies and India’s IT exports.

In this video, we break down the impact of Trump’s H-1B Visa fee hike, reactions from TCS and Cognizant, and what this means for the global job market. Watch till the end for a complete analysis of how this policy shift could reshape the tech employment landscape in 2025.

#H1BVisa #DonaldTrump #TCS #Cognizant #USVisa #ITIndustry #IndianTechies #H1BVisa2025 #TrumpNews #VisaPolicy #TCSUpdate #CognizantUpdate #IndianIT #TechNews #USImmigration #GlobalJobs #Walmart #H1BFee #BreakingNews #TechImpact

Also Read

TCS: లేఆఫ్స్ వేళ టీసీఎస్ భారీగా వేతనాలు పెంపు - వీరికి వర్తింపు..!! :: https://telugu.oneindia.com/news/telangana/tcs-rolls-out-salary-hikes-of-4-5-to-7percent-for-majority-of-employees-details-here-450271.html?ref=DMDesc

`వైట్ కాలర్` కు చిల్లు- 5 లక్షల ఉద్యోగాలు హాంఫట్ :: https://telugu.oneindia.com/artificial-intelligence/ai-trend-could-eliminate-up-to-5-lakh-jobs-447065.html?ref=DMDesc

డేంజర్ లో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యం - నిపుణుల హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/telangana/it-workers-surveyed-in-hyderabad-showed-increased-liver-fat-accumulation-446235.html?ref=DMDesc



~PR.38~ED.232~HT.286~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended