Skip to playerSkip to main content
Shreyas Iyer. It is known that Team India vice-captain Shreyas Iyer was seriously injured while taking a catch in the third ODI against Australia. Shreyas, who left the field immediately due to a rib injury, was admitted to a hospital in Sydney shortly after returning to the dressing room. Doctors found that Shreyas had internal bleeding during medical tests and are treating him in the Intensive Care Unit (ICU). Shreyas has been in the ICU for two days. Doctors have advised that if the bleeding does not stop in the next 48 hours, he will need rest for up to a week.
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేటపుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పక్కటెముక గాయం కారణంగా వెంటనే గ్రౌండ్ వీడిన శ్రేయాస్ డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వచ్చిన కొద్దిసేపటికే సిడ్నీలోని ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో శ్రేయాస్ కు అంతర్గతంగా రక్తస్రావం అయినట్లు గుర్తించిన డాక్టర్లు అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)చికిత్స అందిస్తున్నారు. శ్రేయాస్ రెండు రోజులుగా ఐసీయూలో ఉన్నాడు. రాబోయే 48 గంటల్లో రక్తస్రావం తగ్గకపోతే.. అతడికి వారం రోజుల వరకు రెస్ట్ అవసరమం ఉంటుందని డాక్టర్లు సూచించారు.
#shreyasiyer
#shreyasiyerinjured
#teamindia

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended

0:57
Up next