Megastar Chiranjeevi has filed a serious cybercrime complaint after discovering AI-generated deepfake videos circulating online. Hyderabad Cyber Crime Police have begun an investigation into the misuse of artificial intelligence and violation of personality rights. The case highlights the growing danger of deepfake technology and its misuse in social media. Watch this video to know how Chiranjeevi reacted, what legal steps have been taken, and why this issue is important for everyone in today’s digital world.
Stay aware and support the movement against AI misuse and fake content online.
పంచం రోజుకో కొత్త సాకేంతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టిస్తోంది. అయితే దీనిని వాడే విధానంలోనే అనేక పెడధోరణులకు దారితీస్తోంది. రాజకీయ, దేశ వ్యతిరేక, అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేయడానికి కొందరు దీన్ని వాడుతున్నారు. AIని ఉపాయోగించుకుని డీప్‌ఫేక్ వంటి చిత్రాలను క్రియేట్ చేసి.. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా.. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డీప్‌ఫేక్ బారినపడ్డారు.
Be the first to comment