Weather Update. The Hyderabad Meteorological Department has said that heavy rains are likely to occur in several districts of Telangana due to the impact of Cyclone Montha. An orange alert has been issued for Mulugu, Peddapalli and Bhupalapally districts. It has also issued a yellow alert for several districts in East, West and South Telangana. It has warned that extremely heavy rains are likely to occur in the joint Adilabad districts on Wednesday. మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. #weatherupdate #monthacyclone #rains
Also Read
Cyclone Montha: ఏపీని భయపెడుతోన్న ఆ తుపాను ఈ పేరు ఎలా వచ్చింది..? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cyclone-montha-threat-to-ap-odisha-why-and-how-did-thailand-name-the-storm-457711.html?ref=DMDesc
ముంచుకొస్తున్న మొంథా.. తెలంగాణాలో ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక! :: https://telugu.oneindia.com/news/telangana/cyclone-montha-effect-heavy-rain-warning-for-these-districts-in-telangana-457615.html?ref=DMDesc
దుబాయ్ నుంచే వర్షాలపై చంద్రబాబు సమీక్ష..! ఎమర్జెన్సీ నిధుల రిలీజ్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-holds-ap-rains-teleconference-from-dubai-releases-emergency-relief-funds-457195.html?ref=DMDesc
Be the first to comment