Skip to playerSkip to main content
  • 5 years ago
India international Suresh Raina has announced his retirement from international cricket. He announced his decision soon after MS Dhoni called it quits.
#SureshRainaRetirement
#SureshRaina
#Dhoni
#MSDhoniRetirement
#MSDhoni
#MSDRetires
#TeamIndia
#Cricket
#MahendraSinghDhoni
#IPL2020
#ChennaiSuperKings

భారత క్రికెట్ జట్టును విజయాల బాటలో నడిపించిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించిన మహీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది నిమిషాలకే 33 ఏళ్ల మరో సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పేశాడు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended