Skip to playerSkip to main contentSkip to footer
  • 6/15/2020

Union Defence Minister Rajnath Singh on June 15 said that India has unbreakable bond with Nepal and no power of the world can break this relationship. “Some misconception has risen in Nepal regarding this road.
#IndiaNepalrelationship
#RajnathSingh
#Nepalnewmap
#ArmyChiefMMNaravane
#India
#Nepal
#IndianArmy
#Uttarakhand
#nepalnewmap
#indonepalborder
#indochinaborder

భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ - నేపాల్ దేశాల మధ్య బంధం రోటీ భేటీ లాంటిదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్ జన్ సంవేద్ వర్చూవల్ ర్యాలీలో మాట్లాడారు.

Category

🗞
News

Recommended