Heavy rain lashed Tirumala causing inconvenience to devotees visiting Lord Venkateswara Temple. Roads and queue lines were waterlogged due to continuous downpour. Watch exclusive visuals from Tirumala hills. 🌧🌄
తిరుమలలో కుండపోత వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లు, క్యూలైన్లు నీటమునిగాయి. తిరుమలలో వర్షపు అందమైన దృశ్యాలు ఈ వీడియోలో చూడండి.
Be the first to comment