బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, నైరుతి దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం కదులుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
A low-pressure area formed over the Bay of Bengal is likely to intensify into a deep depression by this afternoon. According to the Disaster Management Authority, the system will move west-northwestwards towards the southwest and adjoining west-central Bay of Bengal over the next 24 hours.
Under its influence, widespread rains accompanied by thunderstorms and lightning are expected across Andhra Pradesh. Heavy to very heavy rainfall with strong gusty winds is likely in many districts.
⚠️ Citizens are advised to stay alert, avoid venturing into low-lying areas, and follow official weather updates.
📍 Stay tuned for continuous weather updates and alerts!
ఏపీకి తుఫాన్ ముప్పు- భారీ వర్షాల వేళ.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/anticipated-cyclone-in-bay-of-bengal-and-its-impact-on-andhra-pradesh-452641.html?ref=DMDesc
ఏపీలో కొత్త వ్యవస్థ: వారం రోజులు ముందుగానే తుఫాన్ల సమాచారం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-introduce-aware-2-0-448743.html?ref=DMDesc
నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం- ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/stay-informed-severe-rainfall-warning-for-andhra-pradesh-as-depression-forms-448395.html?ref=DMDesc
Be the first to comment