Skip to playerSkip to main content
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద రైతులకు దీపావళికి ముందుగానే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అంతా ఎదురు చూశారు. గతంలో దీపావళికి ముందే డబ్బులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి దీపావళికి ముందు డబ్బు రైతుల ఖాతాలలో పడలేదు. దీంతో పీఎం కిసాన్ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దీనిపైన కొత్త అప్డేట్ వచ్చింది.

Farmers were expecting their PM Kisan Samman Nidhi amount before Diwali — just like in previous years. But this time, the money hasn’t been credited yet, leaving many disappointed.

Now there’s a new update from the government about the next installment release date. Watch this video to know the latest details about the PM Kisan payment status, official announcements, and expected credit date.


#pmkisan
#AnnadataSukhibhava
#PMKisanUpdate
#farmers
#APFarmers
#pmmodi
#PMKisan
#AndhraPradesh
#SuperSix
#CMChandrababu

Also Read

పీఎం కిసాన్ పై రైతులకు శుభవార్త.. ఖాతాలలో డబ్బులు అప్పుడే! :: https://telugu.oneindia.com/news/india/good-news-for-farmers-on-pm-kisan-money-in-the-accounts-in-november-456831.html?ref=DMDesc

PM Kisan: భార్యా, భర్త ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు..! అవాక్కైన కేంద్రం..! :: https://telugu.oneindia.com/news/india/pm-kisan-review-finds-31-lakh-cases-of-couples-drawing-duplicate-benefits-455801.html?ref=DMDesc

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు, ముహూర్తం- వీరికి లేనట్లే..చెక్ చేసుకోండి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-kisan-annadata-sukhibava-funds-likely-to-credit-in-farmers-accounts-before-diwali-455109.html?ref=DMDesc



~HT.286~ED.232~PR.358~

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended