Lay Off's. A young woman said that the IT sector is losing jobs. Companies have to leave whenever they want to. Those who have gone to America are also returning, she said. She said that Indians are suffering due to Trump's decisions. It is known that America has increased the H-1B visa fee drastically. The fee, which was 5000 dollars, has been increased to 100,000 dollars. This has created a situation where companies cannot take employees to America on this visa. ఐటీ సెక్టార్ ఉద్యోగాలు కోల్పోతున్నారని ఓ యువతి అన్నారు. కంపెనీ వారు ఎప్పుడు వెళ్లాలంటే అప్పుడు బయటకు వెళ్లాల్సి పరిస్థితి ఉందున్నారు. అమెరికా వెళ్లిన వారు కూడా తిరిగి వచ్చేస్తున్నారని చెప్పారు. ట్రంప్ నిర్ణయాలతో భారతీయులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. అమెరికా హెచ్ వన్ బీ వీసా ఫీజును భారీగా పెంచిన విషయం తెలిసిందే. 5000 డాలర్లను ఉన్న ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. దీంతో కంపెనీలు ఈ వీసాపై ఉద్యోగులను అమెరికా తీసుకెళ్లలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. #h1bvisa #usa #trump
Also Read
యూఎస్ వీసా ఉంటే చాలు.. ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు! :: https://telugu.oneindia.com/news/india/us-visa-craze-more-than-20-countries-are-visa-free-if-you-get-a-us-visa-457129.html?ref=DMDesc
ప్రధాని మోదీకి డెడ్ లైన్ పెట్టిన ట్రంప్ :: https://telugu.oneindia.com/news/international/trump-predicts-india-will-slash-russian-oil-imports-by-year-end-457107.html?ref=DMDesc
పండగ పూటా పాత పాటే- మోదీకి ఫోన్ చేసి చెప్పాల్సింది చెప్పా..!! :: https://telugu.oneindia.com/news/international/white-house-glows-trump-lights-lamps-for-diwali-celebration-says-i-love-the-people-of-india-456949.html?ref=DMDesc
Be the first to comment