మీరు ఈ ఫెస్టివల్ సీజన్లో 125సీసీ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా?. అయితే మీరు మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హోండా SP125, బజాజ్ Pulsar 125 బైకుల మధ్య తేడాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఈ రెండు బైకుల ధరలు గణనీయంగా తగ్గాయి.
ధరల పరంగా చూస్తే.. బజాజ్ పల్సర్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ.79, 048 నుంచి రూ.86,444 మధ్య ఉంది. *హోండా SP 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,564 నుంచి రూ.94,069 మధ్య ఉంది. *ఆన్-రోడ్ ధరలో కూడా పల్సర్ 125 (సుమారు రూ.91,421 వరకు) కొద్దిగా చౌకగా ఉన్నప్పటికీ, SP125 టాప్ వేరియంట్‌లో లభించే అధునాతన ఫీచర్లను పరిగణనలోకి తీసుకోవాలి.
Are you planning to buy a 125cc bike this festive season? 🏍️ Then it’s important to know the key differences between two of the most popular models in India — Honda SP 125 and Bajaj Pulsar 125.
After the latest GST price revision, both bikes have become more affordable.
💰 Price Comparison (Ex-Showroom):
Bajaj Pulsar 125: ₹79,048 – ₹86,444
Honda SP 125: ₹85,564 – ₹94,069
🚗 On-Road Price:
Pulsar 125: Around ₹91,421 (slightly cheaper)
SP 125: Higher variants cost more, but come with advanced features, premium design, and better mileage.
⚙️ Feature Highlights:
Honda SP 125 offers digital instrument cluster, silent start with ACG, and fuel injection technology.
Bajaj Pulsar 125 continues the sporty DNA of the Pulsar series with a strong performance and muscular design.
👉 Watch the full video to know which bike suits you best based on mileage, comfort, performance, and value for money!
Be the first to comment